జీర్ణకోశ సమస్యలకు ముఖ్య కారణం నీళ్లు ఎక్కువగా తాగకపోవడం. రోజుకి నాలుగున్నర లేదా ఐదు లీటర్ల నీళ్లు తాగడం చాలా మంచిది. హై షుగర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పేగులలో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ పెరిగిపోతుంది. హై షుగర్ ఫుడ్స్ అంటే కుల్డ్రింగ్స్, షుగర్ ఎక్కువగా వాడే పదార్థాలు, చాక్లెట్ స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ రావడం గానీ, యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం కానీ, పీచు పదార్థాలు తక్కువ తినడం వల్ల కూడా పొట్ట ప్రేగుల్లో క్లీనింగ్ అనేది సరిగా జరగదు. యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కలర్స్ కానీ ఎక్కువగా వాడినప్పుడు కూడా పొట్ట పేగుల్లో లైనింగ్ దెబ్బతిని అల్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
దీనివల్ల గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. పొట్టలో 36 డిగ్రీల టెంపరేచర్ అనేది ఉంటుంది. డైజెషన్ అవ్వాలన్న, ఎంజాయ్ సరిగ్గా విడుదల అవ్వాలన్నా, హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా దయచేసి సరిగా అవ్వాలన్నా ఈ టెంపరేచర్ ఉండాలి. కాబట్టి చల్లని పదార్థాలను తీసుకోవడం పొట్టలో డైజేషన్ అనేది స్లోడౌన్ అవుతుంది. నీళ్లు తాగకపోవడం ఎంత పెద్ద తప్పు నా మల్లి లేకపోవడం కూడా అంతే పెద్ద తప్పు. స్లోగా నమ్మి తిన్నప్పుడు ఆహారంలోని పోషకాలు డైరెక్ట్ గా ప్రేగుల్లోకి ప్యాంక్రియాసులోకి చేరతాయి. అలాగే స్లోగా నమిలి తిన్నప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. లివర్ కూడా నార్మల్ పనిచేస్తుంది.
ఒక పరిశోధనలో బాదం పప్పుల్ని వందమందికి ఇచ్చి పదిసార్లు నమలమని చెప్పారు. 20 సార్లు ఇంకొక వందమందికి 30 సార్లు ఇంకొక వంద మందికి 40 సార్లు ఇంకొక వంద మందికి ఇలా నాలుగు బ్యాచులనీ నమలమని చెప్పారు. ఎక్కువసార్లు నామిలిని వాళ్లకి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చాయి. నిద్ర సరిగా లేనప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. దీనివల్ల మనకి ఆకలి సరిగా ఉండక తినకపోతే డైజెషన్ సరిగా జరగదు. అలసట పోవాలంటే రెస్ట్ కావాలి ఆ రెస్ట్ వల్లే డైజేషన్ సిస్టం మెరుగుపడుతుంది. ఎక్కువ ఆహారం తినడం వల్ల జ్యూసెస్ సరిగా రిలీజ్ అవ్వక తిన్న ఆహారం అంతా సరిగా అరగకుండా ఉంటుంది.
దీనివల్ల గ్యాస్ ట్రబుల్ అల్సర్ అనేవి వస్తాయి. కాబట్టి ఆహారాన్ని 85% లేదా 70% తీసుకోవాలి. అప్పుడే ఆహారం అనేది సరిగ్గా జరుగుతుంది.