మనలో చాలామందికి నిమ్మరసం పులుపు తగిలితే పాలు విరిగి పోతాయని మనందరికీ తెలుసు. మరి ఇలాగే అది వేడి పాలలో నిమ్మకాయ, మామిడికాయలు తగిలితే విరిగి పోవడం అనేది మనం చూస్తూ ఉంటాం అలాగే రక్తంలోకి కూడా చేరితే రక్తం విరిగి పోతుందేమో పాలు విరిగి పోయినట్టు ముక్కలు ముక్కలుగా అయిపోతుందేమో అని కొంతమంది అంటుంటారు. మన రక్తము కూడా విరిగిపోతుంది అనేది చాలామందిలో ఉండే ఒక అపోహ.
చాలా మంది ఎక్కువగా పులుపు వాడుతుంటారు. డైట్ చేసేటప్పుడు వేడి నీళ్ళు కలిపి అందులో చేసేటప్పుడు ఉప్పులేకుండా భోజనం తినేటప్పుడు నిమ్మకాయ రసం పైన పిండుకుని తింటున్నాం కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది. ఉప్పు తగ్గడంవలన బీపీ తగ్గుతుంది. నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిది అని చెప్తూ ఉంటారు.
మామిడి కాయ పులుపు, చింతకాయ పులుపు, చింతచిగురు వంటల్లో ఉప్పు లేని లోటు లేకుండా ఉండేటప్పుడు ఇలాంటివి కూడా వాడటం మంచిది. ఇలాంటి మనం ఎక్కువగా వాడుతూ ఉంటే మన ఇంట్లో కొంతమంది పెద్దలు కానీ మనం ఎలాంటి పదార్థాలు తింటున్నామని బయట స్నేహితులు కానీ అక్కడ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీ రక్తం విరిగిపోతుంది అని అనేసరికి కరెక్ట్ గానే చెప్పింది కరెక్టే కదా.
పాలు విరిగినట్టు రక్తం కూడా అయిపోతుంది కదా అందుకే నాకు అనారోగ్యం ఏమో .అందుకే నేను బాగోలేదేమో అనే అనుమానం మొదలవుతుంది . ఇది అపోహ మాత్రమే. మనం ఎక్కువగా తీసుకున్న తర్వాత రక్తంలోకి వెళితే మీ రక్తం కూడా ఎప్పుడన్నా పుల్లగా ఉన్నట్టు చృసారా. కారణం అప్పుడు పుల్లగా రావాలి కదా. పులుపు శరీరంలోకీ వెళ్ళగానే లాలాజలం, జీర్ణరసాలతో కలిసి క్షారంగా మారిపోతుంది.
అది మీరు కూల్డ్రింకులు ఎంత ఆమ్లంగా ఉంటాయో ఆవి ఆమ్లంగానే ఉండిపోతాయి. ఈ పులుపు ఆహార పదార్థాలు జీర్ణరసాల సహాయంతో ఎంత వేగంగా ప్రేగుల్లో మారిపోతాయి. నిమ్మకాయలు ఆరోగ్యానికి చాలా మంచిచేస్తాయి.ఎందుకంటే వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.ఇది రక్షణవ్యవస్థలో ఉపయోగపడే ముఖ్యమైన పోలీసులు, మిలటరీ వారికి ఇతర వాహనాలు ఉంటాయో అలాగే రోగనిరోధక వ్యవస్థ కు పులుపు లోని విటమిన్ సి కూడా.
పులుపు వాడేటప్పుడు మీరు డైరెక్టుగా పులుపు తింటే మాత్రం దంతాలపైన ఎనామిల్ దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కువ పదార్థాలతో కలిపి లేదా పంటికి తగలకుండా మీరు పంపించగలిగితే మంచిదని మాత్రం ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని మీరు అందరూ గ్రహించాలి. అలాగే ఆరోగ్యానికి మంచిది కదా అని వేడి చేస్తే విటమిన్ సీ నశిస్తుంది. సహజ పదార్ధాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది.