మన శరీరం పైన ఉన్న మురికిని మరియు జిడ్డు ను తొలగించుకోవడానికి మరియు మన చర్మం తెల్లగా మారడానికి ఇప్పుడు మన తయారు చేసుకునే చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది చర్మంపై ఉన్న టాన్ తొలగించుకోవడానికి చాలా చిట్కాలు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి వలన ఫలితం లేదు అనుకునే వాళ్ళు మరియు ప్రైవేట్ పార్ట్స్ నల్లగా ఉన్నాది అని బాధపడే వాళ్ళు ఈ చిట్కాలు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. దీనిని మన ఇంట్లో ఉపయోగించే వస్తువులతో తయారు చేసుకుంటాము కనుక తక్కువ ఖర్చుతో అయిపోతుంది.
దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. దీనికోసం ముందుగా మనం ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల మొక్కజొన్న పిండి వేసుకోవాలి. మొక్కజొన్న పిండి మన చర్మం తెల్ల పడటంలో సహాయపడుతుంది. తర్వాత రెండు స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమపిండి మన చర్మం పై ఉన్న జిడ్డును, మురికిని తొలగిస్తుంది. అంతేకాకుండా మృత కణాలను తొలగిస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ పంచదార వేసి బాగా కలుపుకోవాలి. పంచదార మన చర్మానికి మంచి స్క్రబ్ లాగా పని చేస్తుంది.
తర్వాత ఈ మిశ్రమం కలపడానికి సరిపడా పెరుగు వేసుకొని ఒక క్రీం లాగా కలుపుకోవాలి. పెరుగులో ఉండే లాక్టోజ్ బ్యాక్టీరియా మన చర్మంపై ఉండే బ్యాక్టీరియాని తొలగించడానికి సహాయపడుతుంది. దీనికి కావాలి అంటే పాలను కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మన ముఖం మరియు శరీరంపై అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. మన చర్మం ఊహించిన దానికంటే తెల్లగా మారుతుంది.
మనం తయారు చేసుకున్న మిశ్రమంలో బ్లీచ్ తో లభించే ఆక్టివేటర్ను 100 గ్రాములు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ను మన అండ్రమ్స్ మరియు ప్రైవేట్ ప్లేస్ లో ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్ ని అప్లై చేసి పది నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ పేస్ట్ ను యాక్టివేటర్ మన చర్మంకు పడుతుంది అంటే మన ముఖం కు కూడా ఉపయోగించవచ్చు. ఇది మన చర్మంకు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు ఇస్తాయి..