ఆడవారి యూరినరీ సమస్య ఇలా చిటికెలో పరిష్కారం | Urinary Tract Infection UTI

యూరినల్ ఇన్ఫెక్షన్ స్త్రీలలో అంతర్గత యోని భాగాలలో ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతు ఉంటారు.దీనికి కోర్సు వాడితే  పోతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కువ వస్తుంది. చాలా మంది స్త్రీలలో నీళ్లు తక్కువ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం  జరుగుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ రావడం వాటికి ఆయింట్మెంట్లు, మందులు వాడడం జరుగుతూనే ఉంటుంది.

అలా మందులు ఉపయోగించకుండా ఇన్ఫెక్షన్ తగ్గడానికి వేప ఆకులు తీసుకుని ఒక రెండు లీటర్ల నీళ్లలో వెయ్యండి.తర్వాత  ఒక అరగంట సేపు మరిగించండి. వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా అందులో ఆకులను నీళ్లలో మరిగించి తర్వాత శుభ్రం చేసుకోండి. ఒకసారి తయారుచేసి పెట్టుకున్న చాలు వారం వరకూ ఉపయోగించుకోవచ్చు.

నాలుగైదు రోజులకు మీరు ఈ నీటిని ఇంట్లో  ఉంచుకోవచ్చు. మామూలు నీళ్ళతో  చేసినట్టే యోని మార్గాన్ని కడుక్కునే బదులుగా ఈ నీళ్ళతోనే రోజుకు మూడు, నాలుగు సార్లు కడగటానికి ట్రై చెయ్యండి. అలా క్లీన్ చేస్తుంటే అక్కడ ఉండే బ్యాక్టీరియా కూడా చాలా బాగా తగ్గడానికి నీళ్ళు చాలా ఉపయోగపడతాయి. ఇలా ఈ నీటిని చేసుకుంటే మంచిది.

ఇన్ఫెక్షన్ తగ్గడానికి అల్లోపతి మందులు వాడేకంటే ఇదిసులభమైన పద్థతి. ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఇంకొక మార్గం తేనె. తేనె వాడతారని ఎవరికి తెలియదు కానీ నెంబర్ వన్ మందు అంటే తేనె మాత్రమే. ఇందులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్  ప్రాపర్టీస్ ఉంటాయి. మార్కెట్ లో వేడిచేసిన తేనె అందుబాటులో ఉంటుంది. ఎంతకీ చెడిపోకుండా ఉండేదే అయితే అదే ఒరిజినల్ తేనె.  మీరు తేనె అక్కడ అప్లై చేస్తే చాలా మంచిది అప్పుడప్పుడు అంటే వేపాకు నీళ్ళతో శుభ్రంచేసుకుని తేనె అప్లై చేయాలి.

ఎలా చేయాలంటే నీళ్లతో శుభ్రం చేసుకున్న తర్వాత రెండు  వేళ్ళకి తేనె ఒక ప్లేట్లోకి తీసుకుని అందులో రెండు, మూడు వేళ్ళకి మొత్తం అంటించి దానిని యూరిన్ ఇన్పెక్షన్ ఉన్నచోట పూస్తే ఇన్ఫెక్షన్కి కారణమైన బాక్టీరియా కూడా చనిపోతుంది. వాటి యొక్క స్ప్రెడింగ్ అనేది అక్కడ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. అట్ల రోజుల్లో  తేనెను ఒక మూడు సార్లు నైట్ కూడా రాసి  పడుకోండి. ఉదయం పూట స్నానం చేశాక మళ్ళీ నీటితో కడిగి తేనె రాయాలి. మధ్యాహ్నం ఒకసారి, రాత్రి మరోసారి రాయడం వలన చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top