అంజీర ఫ్రూట్ ని సీజనల్ గా దొరికినప్పుడు తింటూ ఉంటాం. 100 గ్రాముల అంజీర ఫ్రూట్ ని తీసుకుంటే 88% నీరే ఉంటుంది. 37 క్యాలరీల శక్తి లభిస్తుంది. క్యాలరీస్ తక్కువవడం ఉండడం వల్ల డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని తినవచ్చు. ఒబిసిటీ ఉన్నవారు గాని ఏ సమస్య ఉన్నవారు అయినా సరే దీనిని తినవచ్చు. ఈ పండు ఫ్రెష్ గా దొరికినప్పుడు తింటే చాలా లాభాలు ఉన్నాయి. ఈ అంజీర పండులో హై పోటాషియం 680 మిల్లి గ్రాములు ఉంటుంది. ఇది తినడం వల్ల బీపీకి చాలా మంచిది. ఫ్రెష్ అంజీర లేనప్పుడు డ్రై అంజీర ను కూడా తీసుకొనవచ్చు. డ్రై అంజీరా లో 25 గ్రాముల శక్తి లభిస్తుంది.
వీటిని గనక ఫ్రెష్ గా తీసుకుంటే, మనం తీసుకున్న ఆహారంలో ఉండే క్రొవ్వులు రక్తంలోకి చేరకుండా నిరోధిస్తున్నాయని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. అప్పుడు బరువు పెరగకుండా తగ్గడానికి ఉపయోగపడుతుంది. C3R అనే యాంటీ ఆక్సిడెంట్ 93% ఉంటుంది. ఇది ప్రేగుల్లో కొవ్వు పదార్థాలు రక్తంలో చేరకుండా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. అందుకని ఇది సేఫ్ బాడీని హెల్తీగా ఉండడానికి మనకి పనికొస్తుంది. అందుకని లావుగా ఉన్నవారు సన్నగా అవడానికి దీనిని తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి భోజనం తిన్నాక ఈ అంజీర పళ్ళను తీసుకుంటే చాలా మంచిది.
భోజనం తర్వాత స్వీట్ తీసుకోవడానికి బదులుగా ఈ అంజీర తీసుకోవడం చాలా మంచిది. ఫ్రెష్ అంజీర లేనప్పుడు డ్రై ఆన్ చేయరా కూడా తినవచ్చు. ఇది కొవ్వును ఒంటికి పెట్టకుండా బయటికి పంపించేలాగా ఇది చేస్తుంది. ఆల్కహాల్ తీసుకునే వారికి లివర్ డ్యామేజ్ అవుతుంది. మరియు నాలుగు ఐదు రకాల టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకునే వారికి, లివర్ అనేది ఎక్కువగా డామేజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి లివర్ తన తను రక్షించుకోవడానికి ఈ అంజీర లో ఉండే బీటా డీ గ్లూకోజ్ అనే ఒక పదార్థం లివర్ సేల్స్ ని రక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది.
టీబీ వచ్చిన వారికి టీబీ సెల్స్ ని బాగా తగ్గిస్తుంది.
ఈ అంజీర ఫ్రూట్ బాగా ఇమ్యూనిటీ కి ఉపయోగపడుతుందని నిరూపించడం జరిగింది. అంజీర లో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి అంజీర బాగా తీసుకుంటే మలబద్ధకం నుంచి దూరం అవ్వచ్చు.