సోరియాసిస్, ఎగ్జిమా, దురద వంటివి తగ్గించే అద్బుతమైన చిట్కా

చర్మ సమస్యలు  తొందరగా ఎలా నివారించుకోవచ్చును తెలుసుకుందాం చర్మంపై వచ్చే ఒక గంభీరమైన అనారోగ్యం సోరియాసిస్. ఎందుకంటే ఇది మన శరీరం పై ఎక్కడైనా వస్తే ఇది ఆ ఒక్క ప్రదేశంలో మాత్రమే కాకుండా మిగతా అన్ని ప్రదేశాలకు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. మరియు ఇది సమయం గడిచే కొద్దీ కొద్ది కొద్దిగా పెరిగిపోయిశరీరం మొత్తం అనారోగ్యం పాలవుతుంది.

అందుకే దీనిపైన మొదట్లోనే శ్రద్ధ వహించడం చాలా అవసరం. భయంకరమైన స్కిన్ ఇన్ఫెక్షన్ పైన మొదట్లోనే శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఎందుకంటే చిన్న చిన్న పెచ్చుల్లాగా చర్మంపై ఏర్పడే సమస్య. కొద్దికాలానికి పూర్తి శరీరం పై ఒక భయంకరమైన స్కిన్ ఇన్ఫెక్షన్లా మారిపోతుంది. ఫ్యామిలీ లో ఎవరికైనా ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఒక ఆటోఇమ్యూన్  ఒక పని చేయకపోవడం వల్ల వస్తోంది.

ఇది సాధారణంగా మన శరీరంపై ఉండే ఒక చర్మం పొర ప్రతి మూడు రోజులకు ఒకసారి మనకు తెలియకుండానే మెల్లమెల్లగా తొలగిపోయి కొత్త చర్మం ఏర్పడుతుంది. కానీ సొరియాసిస్ రావడం వల్ల ఈ ప్రక్రియ చాలా తొందరగా కొన్ని గంటల వ్యవధిలోనే చాలా వేగంగా జరుగుతుంది. ఈ చర్మ వ్యాధి వలన చర్మం ఏర్పడుతూ ఉంటుంది. దీని వల్ల ఆ ప్రదేశంలో ఉండే చిన్న చిన్న పెచ్చులుగా ఊడిపోయి  అలర్జీ సమస్య శరీరం బయట శరీరం లోపల మరియు మెదడు పై కూడా ప్రభావం చూపుతుంది.

అందుకనే ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవడానికి చర్మం మాత్రమే కాకుండా శరీరం లోపల కూడా చికిత్స తీసుకోవాలి.  ఎందుకంటే ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కొన్ని మాత్రలు వేసుకుంటే పూర్తిగా తగ్గిపోతుందీ. దీనికోసం కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి అందుకే ఈ రోజు మనం ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు గురించి తెలుసుకుందాం .

మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే సమస్య చాలా తక్కువ సమయంలో వేగంగా తగ్గిపోతుంది. అలాగే దీనితో పాటు మనం కొన్ని జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం. తప్పకుండా పాటించాలి. మొదటిగా తయారు చేసుకోవడానికి మనకు కావలసిన పదార్థాలు. వేపాకులు, అలోవెరా జెల్ అంటే తాజా కలబంద గుజ్జు ,పసుపు, మరియు బంతిపూలు. బంతిపూలు గాయాలు ,దెబ్బలు త్వరగా తగ్గిస్తాయి. అందుకే దీన్ని ప్రపంచంలో ఎన్నో దేశాలు చర్మ వ్యాధులు నివారించ డానికి ఎన్నో మందుల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు.

దీని వల్ల చర్మం పై వచ్చే ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి చాలా వేగంగా పనిచేస్తుంది. ఉదాహరణకు మనందరికీ తెలిసిన విషయమే డయాబెటిస్ షుగర్ వ్యాధి ఉన్న వారికి ఏదైనా గాయం అయితే ఆ గాయం తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ మీకు తెలుసా అలాంటి వారికి కూడా ఉపయోగిస్తే ఆ గాయాలు మానిపోతాయి. ఇప్పుడు ఈ అన్ని పదార్థాలు కలిపి తయారు చేసుకోవాలి .

తొందరగా తగ్గించుకోవడానికి నువ్వులనూనె, కొబ్బరినూనె రెండూ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ నూనెలను 30 నుంచి 40 శాతం ఆయుర్వేద మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అనేక రకాల వ్యాధులకు ఉపయోగిస్తుంటారు.. అద్బుతంగా పనిచేస్తుంటాయి.  దీన్ని తయారు చేసుకోవడానికి అన్నింటికంటే ముందుగా 100 గ్రాముల నువ్వుల నూనె,100 గ్రాములు కొబ్బరి నూనె కలిపి స్టౌ మీద ఉంచి వేడి చేయండి.

ఆ తరువాత ఇందులో 25 గ్రాములు వేపాకుల పేస్ట్ ,25 గ్రాముల తాజా అలోవెరా జెల్ అంటే తాజా కలబంద గుజ్జు వేసి మరియు అందులో 50 గ్రాముల బంతి పువ్వులు వేయాలి వేసేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నీరు మాత్రమే వేయాలి. ఆ తరువాత గ్యాస్ మీడియంలో పెట్టాలి. వీటన్నిటినీ బాగా కలిపి ఐదు నుంచి పది నిమిషాలు మరిగించుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయి అప్పుడు నూనె తయారవుతుంది.

అప్పుడు ఐదు నుంచి పదినిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి నూనెలో రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత కొద్దిగా గోరు వెచ్చగా అయిన తరువాత మరొక పేరు చిటికెడు కర్పూరం వేసి బాగా కలపండి కొంచమైన కర్పూరం వాడాలి అందుకే దీని కోసం మాత్రమే పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత వడగట్టి ఏదైనా గాజుసీసాలో నిల్వచేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా ఈ నూనె ఎలాంటి చర్మ వ్యాధులు ఎలా తగ్గించుకోవాలి అక్కడ తప్పకుండా ఉపయోగించాలి.

ఎందుకంటే ఇది మాత్రమే కాకుండా మొటిమలు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది ఇదే కాకుండా కొబ్బరినూనె కారణం వల్ల చర్మంపై వచ్చే పొడి బారిపోవడం తగ్గిస్తుంది. రోజు రాత్రి ఒక కాటన్ బాల్ సహాయంతో ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రదేశంలో అప్లై చేసి ఆ తరువాత ఆ ప్రదేశాన్ని రాత్రి మొత్తం అలా వదిలేయండి. ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తే సమయం గడిచే కొద్దీ కొద్ది కొద్దిగా తగ్గిస్తుంది. తలకు కూడా అప్లై చేసుకోవచ్చు మరియు ఎవరికైతే గజ్జి తామర వంటి సమస్యలు ఉంటాయి అలాంటి వారు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top