ఎటువంటి నరాల వీక్నెస్ కైనా బాయ్ బాయ్ చెప్పండి. ఈ టీ తో చేతులు కాళ్లు వణుకు సెకండ్స్ లో దూరమైపోతుంది.

కొద్దిమందికి మానసిక ఒత్తిడి బాగా ఎక్కువగా ఉండటం వలన, వర్క్ లో టెన్షన్ ఎక్కువ ఉండటం వలన మనకు మెదడులో లేదా శరీరంలో విడుదలయ్యే హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోతుంటాయి. సంతోషం, ఆనందంగా ఉన్నప్పుడు అవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దీనికి డోపోమిన్, సర్కోనిన్ అనే హార్మోన్లు బాగా ఉపయోగపడతాయి. ఇలాంటివి ఉత్పత్తి తగ్గడం వలన శరీరంలోని నరాలపై చెడు ప్రభావం పడుతుంది. నరాలన్నీ హైపర్ యాక్టివ్ అయ్యిపోయి పనిచేయవలసిన దానికంటే ఎక్కువగా పని చేస్తూ ఉంటాయి.

దీనివలన చేతుల్లో తిమ్మిర్లు రావడం ఎక్కువగా వణుకుతూ ఉండడం జరుగుతుంది. పార్కిన్సన్ సమస్యలు వచ్చి నిధానంగ ఉండలేకపోవడం పట్టు కోల్పోవడం, వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. జీవితకాలం ఇలాంటి సమస్యలు వస్తే పోవు మరియు నిత్యం మందులు వాడుతూ ఉండాలి. ఈ మందులు వాడుతూ ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే టీ గనక తాగితే బాగా ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్ గా రుజువైంది. దీనికోసం మనం ఉపయోగించేది మరువం. ఇది‌పూర్వ కాలంలో ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉండేది. దీనిని సువాసన కోసం పువ్వులతో కలిపి కడతారు, అంతేకాకుండా పూలదండలో కూడా ఉపయోగిస్తారు.

ఈ మరువం నుంచి వచ్చే వాసన లో ఉండే ఔషధాలు అనేక జబ్బుల నుంచి విడుదల అందిస్తాయి. ఈ మరువం యొక్క కొన్ని ఆకులు తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. ఇవి హాఫ్ గ్లాస్ వాటర్ అయిన తర్వాత దించి వడ కట్టుకోవాలి. ఇలా వచ్చిన టీ ను తేనె కలుపుకొని తీసుకోవాలి. ఈ టీ తాగితే దీనిలో ఉన్న స్పెషల్ కాంపౌండ్స్ నరాల్లో ఉన్న హైపర్ యాక్టివిటీ తగ్గించి నరాల యాక్టివిటీ స్టేఋలైజ్ చేసి మోటార్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది.

తద్వారా చేతులు వణుకు రావడం కాని, పట్టు కోల్పోవడం గానీ, పార్కింగ్ సన్స్ సమస్య పెరగకుండా నియంత్రించు కోవడానికి, ఇప్పుడు ఉన్న దాని మీద 20, 30% తగ్గించుకోవడానికి, బ్యాలెన్స్ తప్పకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.   మరియు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రాణాయామం లాంటివి చేయడం మంచిది. వీటితో పాటు రెండు పూటలా మెడిటేషన్ చేయడం వలన హ్యాపీ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. వీటితో పాటు మరువం టీ తీసుకోవడం వల్ల ఈ జబ్బు యొక్క లక్షణాలు నుంచి 50 శాతం వరకు విడుదల పొందవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top