నరాల బలహీనతకు వీటిని తింటే నరాలు ఉక్కు లాగా అవుతాయి…

నరాల సంబంధమైన వ్యాధిని పార్కిన్ సన్స్ వ్యాధి. పూర్వం రోజుల్లో 54 పైబడిన వారికి ఈ వ్యాధి వచ్చేది కానీ ఇప్పుడు 50-60 మధ్య వయసు వాళ్లకు కూడా వచ్చేస్తుంది. ఈ సమస్య ఆడవారిలో తక్కువ ఉంటుంది మగవారిలో మూడంతులు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ డోపమైన్ హార్మోన్ హ్యాపీ హార్మోన్. స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండడం వల్ల అది మానసికంగా ఒత్తిడి లేకుండా ఉండడానికి తోడ్పడుతుంది. అందుకని స్త్రీలకి మగవారితో పోల్చుకుంటే ఎక్కువ నవ్వడానికి స్ట్రెస్ ని తక్కువగా తీసుకోవడానికి కారణమని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. మగవారిలో ఉద్యోగ, వ్యాపారాలు పని భక్తులలో స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది.

దానివల్ల  డోపమైన్ తక్కువ రిలీజ్ అవుతుంది. ఈ వ్యాధి కొంతమందికి జెనెటికల్ గా వస్తుంది. అసలైన కారణమేమిటంటే ఈ రోజుల్లో అందరూ ఒబిసిటీ కి గురవుతున్నారు. ఒబిసిటీ ఎక్కువ అవ్వడం వల్ల సెల్స్ లో పీరియాడికల్స్ రిలీజై బ్రెయిన్ సేల్స్ ని డామేజ్ చేసి చనిపోయేలా చేస్తున్నాయి. దీనితోపాటు మెదడు కణాల్లో ట అనే ప్రోటీన్ రిలీజై ఇది కూడా మెదడు కణాలను డేమేజ్ చేస్తుంది. ఈ రెండిటి వల్ల బ్రెయిన్ సెల్స్ లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం తగ్గిపోతుంది. ఈ కారణం వల్ల పార్కిన్ సన్స్ వ్యాధి వస్తుంది. ఇక నాలుగోది చూస్తే స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవాళ్ల కు చేతులు, కాళ్లు, మెడ వణుకుతాయి.

   ఇక రెండవది మూమెంట్స్ అన్ని స్లో అవుతాయి. మూడవది మజిల్స్ మీద కంట్రోలింగ్ పవర్ తగ్గిపోతుంది. మాట కూడా ఒనికినట్టు తేడాగా వస్తుంది. ఇంకో లక్షణం కళ్ళు అర్పకుండా అలాగే చూస్తూ ఉండిపోతారు. ఈ వ్యాధి వచ్చిన తర్వాత డిప్రెషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. డోపమైన్ నాచురల్ సెక్రెషన్స్ జరిగే ఆహారాలు ఉంటాయి. అలాంటి ఆహారంలో చిక్కుడు గింజలు ఎక్కువగా తినడం వల్ల డోపమైన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. వీటితోపాటు బాదంపప్పు, పుచ్చ గింజల పప్పు  నానబెట్టుకుని, వాల్ నట్స్, వాల్ నట్స్ వీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి నట్స్ ఎక్కువ తినడం వల్ల డాబా మీద డోపమైన్ ప్రొడక్షన్ పెరుగుతుంది.

రెగ్యులర్గా రెండు పూటలా ప్రాణాయామం చేయాలి. వీటితో పాటు మెడిసిన్ కూడా కంటిన్యూగా వాడాలి. ముఖ్యంగా స్ట్రెస్ తగ్గించుకోవాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top