మినరల్ రిచ్ డ్రింక్ డీహైడ్రేషన్ ను తగ్గించే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది

వేసవి కాలంలో అధికంగా చెమటలు పడుతున్నాయి. డీహైడ్రేట్ అవుతామని నీళ్లలో  ఎక్కువగా ఉప్పు మరియు పంచదార వేసుకుని కలుపుకొని తాగుతూ ఉంటారు. కానీ  అలా అసలు తాగకూడదు. ప్రకృతిలో జీవరాశులకు లవణాలు  మినరల్స్ ప్రత్యేకంగా  అందించాల్సిన అవసరంలేదు. నాచురల్గా లభిస్తాయి. నెంబర్ వన్ వైట్  పాయిజన్, సాల్ట్ నెంబర్ టు వైట్ పాయిజన్ షుగర్. వేసవికాలంలో  ఉప్పు మరియు పంచదార తీసుకోవడం వలన దాహం ఇంకా ఎక్కువగా అవుతుంది.

సాల్ట్ మరియు పంచదారకు  దాహం పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో దాహం తగ్గించే వాటిని తీసుకోవాలి కాని దాహం పెంచే వాటిని ఎక్కువగా తీసుకోకూడదు. అతిగా చెమట పట్టడం వలన శరీరం నీటి శాతాన్ని మాత్రమే కోల్పోతుంది లవణాలను కోల్పోదు. అందుకే లవణాలను  రిప్లేస్ చేయాల్సిన అవసరం ఉండదు నీటిని  రీప్లేస్ చేస్తే సరిపోతుంది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వేసవి కాలంలో డీహైడ్రేషన్ ప్రాబ్లెమ్ నుంచి బయటపడవచ్చు.

నీటిని ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లం, కళ్ళు తిరగడం, నీరసం వంటివి రాకుండా ఉంటాయి. అన్న మామూలుగా వేసవి కాలంలో డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటం కోసం  ఎలెక్ట్రోట్స్  పౌడర్ ను ఇస్తారు. కానీ నేచురోపతి పద్ధతిలో ఒప్పో హజరత్ కలిపిన ఈ పౌడర్ ను తీసుకోవడం మంచిది కాదు ఎందుకంటే ఈ రెండింటినీ న్యాచురోపతి పద్ధతిలో  వైట్ పాయిజన్ అని పిలుస్తారు. మనం రోజుకి 10 నుంచి 25 గ్రాముల వరకు ఉప్పు  తింటాము. కానీ ఒక్క మనిషికి  ఒక లీటర్ చెమట పోతే దానిలో ఒక గ్రాము మాత్రమే  సోడియం పోతుంది.

రోజువారీ తీసుకునే  దానిలో ఇది చాలా తక్కువ.   వేసవి కాలంలో వచ్చే సమస్యలు శరీరంలో ఉప్పు తగ్గడం వలన కాదు నీటి శాతం తగ్గడం వలన వస్తాయి. శరీరంలో లవణాలు కోల్పోయినట్లు  అనిపిస్తే రోజుకు ఒక కొబ్బరి బొండం తాగడం వలన లవణాలు లభిస్తాయి.  ఒక కొబ్బరి బొండం ఒక సెలైన్ బాటిల్తో సమానం.  పంచదారని ఉపయోగించడం మానేసి రెండు మూడు స్పూన్ల తేనెను కొబ్బరి నీళ్లలో కలిపి తీసుకుంటే సరిపోతుంది. మీ శరీరానికి కావలసిన లవణాలు సోడియం  కొబ్బరి బొండం నుండి లభిస్తాయి. క్లాస్ కొబ్బరి నీళ్లలో మూడు లేదా నాలుగు చెంచాల తేనె కలిపి తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లం అధికంగా చెమట పట్టడం వంటివి తగ్గుతాయి. వీటితో  పాటు రోజు నీళ్లను కూడా ఎక్కువగా తాగాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top