పరగడుపున అరగ్లాస్. ముప్పై ఏళ్ళనుండి ఉన్నా ఎంత ఎక్కువ ఉన్నా తగ్గిపోతుంది

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి లో డయాబెటిస్ వ్యాధి వస్తుంది.ఇప్పటి పరిస్థితులు, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది .అంతే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి  తగ్గిపోవడం కూడా ఒక కారణం. స్టవ్ మీద పాన్ పెట్టి మెంతులు వెయ్యాలి. మెంతులు  డయాబెటిస్ నియంత్రణ లో చాలా బాగా పనిచేస్తుంది.

మెంతులు వంటలలో ఎక్కువగా వాడుతూ ఉంటాం . మెంతులు డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది .రుచిలో కొంచెం చేదుగా ఉన్నా జీర్ణక్రియ సమస్యలు దూరంగా ఉంచుతుంది. గ్యాస్ వంటి కడుపుకు సంబంధించిన సమస్యలను దూరంగా ఉంచుతుంది.

మెంతుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు ఉన్నాయి. దీంట్లో ఉండే ఫైబర్ జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో చక్కెర తగిన స్థాయిలో ఉండేందుకు సహకరిస్తుంది. ఇందులో రెండు స్పూన్లు ధనియాలు వెయ్యాలి. రెండింటిని తక్కువ మంటపై వేయించాలి . ధనియాలు ఒక మసాలా దినుసుగా మనం వాడుతూ ఉంటాం.

ధనియాలు చేదు, కారం, వగరు రుచిని కలిగి ఉంటుంది. వంటలకు మంచి రుచి వాసన ఇస్తుంది ధనయాలు డయాబెటిస్ అదుపులో ఉంచడానికి చాలా బాగా పనిచేస్తాయి. ధనియాలు లో పొటాషియం ఐరన్ క్యాల్షియం విటమిన్ సి కె మెగ్నీషియం అధికంగా ఉంటాయి ప్రతిరోజు ధనియాలు తీసుకుంటే చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.

ఇవి వేగాక స్టవ్ ఆపేసి మిక్సీ పట్టాలి గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి ఇన్సులిన్ స్రావాలు ప్రేరేపించడం ద్వారా చక్కెరను నియంత్రిస్తుంది. ధనియాలు మెంతులను పొడి చేసుకోవాలి. స్టవ్ మీద నీళ్లు పెట్టి అందులో ఒక స్పూన్ పౌడర్ వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ధనియాలు మెంతులు లో ఉండే పోషకాలు నీటిలోకి దిగాలి.

డయాబెటిస్ ని అదుపు చేయడమే కాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ డ్రింక్ ఉదయాన్నే పరగడుపున తాగాలి. మెంతుల్లో ఉండే రసాయన సమ్మేళనాలు, అమినో యాసిడ్లు, యాంటీబయోటిక్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

బాగా మరిగిన తర్వాత నీటిని వడకట్టి రోజుకి అర గ్లాసు చొప్పున పరగడుపున తాగాలి. తాగిన వెంటనే ఏమి తినకూడదు. పావుగంట తర్వాత ఏమైనా తీసుకోవచ్చు ధనియాలు, మెంతులు మన ఇంట్లోనే ఉండి వంటపదార్థాలు.

సహజంగా దొరికే పదార్థాలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి. మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top