కంటి సమస్యలు తగ్గాలన్న కంటిచూపు పెరగాలి అన్న దీన్ని తాగాలి..!

కొంతమందికి చూపు విషయంలో ప్రక్కల మట చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ చూపులో మధ్యభాగంలో మాత్రం బ్లర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇలా కనిపిస్తే దానిని మాక్యులర్ డిజనరేషన్ అని అంటారు. రెటీనాలో ఒక భాగం మాక్యులర్ కంటి గుడ్డు వెనకాల భాగంలో ఉండేది ఈ మాక్యులర్. ఎందుకలా బ్లర్ గా రావడానికి కారణం మాక్యులర్ ఏరియాకి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలు కుషించుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇది కొంతమందికి డ్రై టైప్ అయిపోతుంది మరి కొంతమందికి వెట్  టైప్ అయిపోతుంది. ఇక మూడవది చూస్తే లో లైట్లో సరిగ్గా    కనిపించకపోవడం.

నాలుగవది మనుషుల్ని, ముఖాన్ని సరిగా గుర్తు పట్టకపోవడం. కలర్స్ ని కూడా సరిగ్గా గుర్తు పట్టకపోవడం. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే డయాబెటిస్ ఉన్నప్పుడు సూక్ష్మమైన రక్తనాళాల్లో రక్తప్రసరణ హార్డ్ అయిపోతుంది. డయాబెటిక్ క్రీడలో గదిలో ఈ మేక్యులర్ డిజనరేషన్ ఒక భాగం. అలాగే హైబీపీల వల్ల కూడా రక్తనాళాలు గట్టిపడి రక్త ప్రసరణ కంటికి తక్కువ అయిపోవడం. ఇక మూడవది హై సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి మాక్యులర్ భాగం డామేజ్ అయిపోతుంది. అధిక బరువు వల్ల కూడా కంటికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది.

 

కొంతమందికి జెనెటిక్ డిజైనర్ వల్ల కూడా ఇలా ఉంటుంది. స్మోకింగ్ వల్ల కూడా బ్లడ్ సప్లై స్లోగా అయ్యి కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ మాక్యులర్  డిజెనెరేషన్ తగ్గించడానికి నైట్ ఏం తీసుకోవాలంటే రోజుకి 400-500 మిల్లీగ్రామ్స్ విటమిన్ సి తీసుకోవాలి. ఇక రెండోది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కంటి చూపుని ఇంప్రూవ్ చేయడానికి లోపల బ్లడ్ వెజల్ట్స్ లో బ్లడ్ సప్లై పెంచడానికి లూటిన్  మరియు జియోగ్జాన్టీన్ ఈ రెండు ఎక్కువ ఉంటే కంటి చూపుకు బాగా ఉపయోగపడతాయి. ఈ రెండిటిని 6 – 12 mlg రోజు మొత్తంలో తీసుకోవాలి.

ఇది పాలకూరలో ఎక్కువగా ఉంటాయి. అలాగే పిస్తా పప్పులో లూటిన్, జియోగ్జాన్టీన్ ఎక్కువగా ఉంటాయి. పచ్చి బఠాణి, క్యారెట్, బ్రోకోలీలో కూడా ఇవి రెండు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కంటి సమస్యలు ఉన్నవారు రా ఫుడ్ అనేది రోజులో  70% తినడానికి ట్రై చేయాలి. జింక్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top