ఇది ఒక్క గ్లాస్ తాగితే కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోతుంది

గోధుమ గడ్డి జ్యూస్ తాగితే రక్తం పడుతుంది. రక్తం తాగినట్లు పడుతుంది అని చెప్తూ ఉంటారు.  రక్తం తక్కువగా ఉన్నవారు  మాత్రమే  వీట్ గ్రాస్ జ్యూస్ తాగుతూ ఉంటారు. గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల ఇంకొక ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి రక్తనాళాల్లో పూడికలు వచ్చి హార్ట్ ఎటాక్ ఎక్కువగా రావడానికి శరీరంలో ఎల్.డి.ఎల్ అనే  చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి టోటల్ కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా దగ్గర సంబంధం ఉంది కదా!

మరి  గోధుమ గడ్డి జ్యూస్ తాగితే 15 రోజులకు రక్తం అయితే సరిపోతుంది కానీ పదిహేను రోజులపాటు పరస్పర గోధుమగడ్డి జ్యూస్ తాగినట్లయితే  30 శాతం శరీరంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. రెండు నెలల పాటు గోధుమగడ్డి జ్యూస్ తాగినట్లయితే శరీరంలో  ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోతుంది. ఇతర అలవాటు పాటు  తగ్గించడంతో పాటు రక్తం పెరుగుతూనే, కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. టోటల్ కొలెస్ట్రాల్ 200 లోపు ఉండాలి. దాన్ని 25 శాతం వరకు రెండు నెలలపాటు తాగినట్లయితే తగ్గిస్తుంది.

గోధుమ గడ్డి వల్ల రక్తం పడటమే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గడం, బీపీ తగ్గడం, షుగర్ తగ్గడం వంటి  ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని సైంటిఫిక్గా నిరూపించిన వారు 201వ సంవత్సరం గజ రాజా మెడికల్ కాలేజ్ మధ్యప్రదేశ్ వారు ఇండియాలోనే పరిశోధన చేసి నిరూపించారు. చాలామంది బాగా పని చేస్తుందని చెప్తారు. కానీ కొలెస్ట్రాల్ విషయంలో కూడా  గోధుమ గడ్డి ఉపయోగించడం వల్ల చాలామంది ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ తగ్గింది అని చెప్తున్నారు. గోధుమ గడ్డి మార్కెట్లో ఫుల్ స్టాల్స్ లో అన్ని చోట్ల లభిస్తుంది కాబట్టి ఇలాంటి గోధుమ గడ్డిని మీరు కూడా తెచ్చి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

గోధుమ గడ్డిని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఒక ఇంట్లో పెంచుకునే వీలు కాదు అనుకున్న వాళ్లు బయట నుంచి బాధ చేసినట్లయితే ఇంటికి డెలివరీ కూడా చేసే అవకాశాలు ప్రస్తుతం ఎక్కువగా ఉన్నాయి.  గోధుమ గడ్డి అరకేజీ  లేదా కేజీ ఒకసారి తెచ్చి పెట్టుకుంటే 4 నుంచి 10 రోజుల వరకు సరిపోతుంది. రోజు 100 నుంచి 150 ml  గోధుమ గడ్డి జ్యూస్ ను తాగితే ఇలాంటి చక్కటి ఫలితాలు లభిస్తాయి. గోధుమ గడ్డి వల్ల ప్రయోజనాలు తెలుసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు గోధుమ గడ్డిని తెచ్చుకొని ప్రతిరోజు  చేసుకొని తాగడం వల్ల  ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్  బాగా తగ్గుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top