12 ఏళ్ళ నుండి ఉన్న షుగర్ వ్యాధి Diabetesకు మందు,5 రోజుల్లో తగ్గిపోతుంది,ఈ 2 🌿ఆకులు నమిలి తింటేచాలు

మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం వెంటాడే సమస్య. ఇప్పటి వాతావరణ పరిస్థితులు, జీవనశైలి, జీన్స్ వలన అతిచిన్న వయసులోనే మధుమేహం బారినపడుతున్నారు. షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉండాలి.

మందులతో పాటు మంచి ఆహారం, మంచి లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలి. అధికబరువు సమస్య ఉన్నవారు కూడా సరైన శారీరక శ్రమ లేకపోతే మధుమేహం వచ్చే అవకాశం ఉంది. మధుమేహం ఉన్నవారికి ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అవకపోవచ్చు.

ఇన్సులిన్ ఉత్పత్తి అయినా శరీరం  సరిగా ఉపయోగించుకోలేకపోవచ్చు.  మధుమేహం ఉన్నవారికి ఉపయోగపడే మొక్కలేవి. ఆ మొక్కలను ఎలా ఉపయోగించాలి అని తెలుసుకోండి.

శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచే మొక్క ఇన్సులిన్ మొక్క. మనదేశంలో ఈ మొక్కను ఎక్కువగా తెలియకపోయినా అమెరికాలో ఈ మొక్కను చక్కెరవ్యాధి చికిత్స లో వాడతారు.

ఇప్పుడిప్పుడే మనదేశంలో కూడా మధుమేహం చికిత్సల్లో ఈ మొక్కను ఎక్కువగా వాడుతున్నారు. ఇండియన్ హెల్త్ థెరపీ ఆర్గనైజేషన్ వారు ఈ మొక్క ప్రాముఖ్యత గుర్తించారు. మధుమేహం ఉన్నవారు శక్తిని కోల్పోతుంటారు. శరీరంలో ఇన్సులిన్ స్థాయి తగ్గిపోతుంది.

ఈ మొక్క ఆకుల్లో కోరోసాలిక్ అనే రసాయనం ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. ఈ మొక్క ఆకులను రోజుకు ఒకటి తింటే చాలు. క్రమంగా ఈ వ్యాధిని తగ్గిస్తుంది. ఈ ఆకులను గర్బవతులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు తినకూడదు. మధుమేహం ఉన్నవారు తినాలనుకుంటే డాక్టర్ సలహాతో తినడం మంచిది.

మరో మొక్క పొడపత్రి. అది బహువార్షిక మొక్క. ఇది సహజంగా అడవుల్లోనూ, పొలాల్లోనూ పెరుగుతుంది. దీనిలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. ఈ మొక్కను అనేక చికిత్సల్లో ఔషధంగా వాడతారు. దీనిని పుట్టబద్రి, మధునాశని అని కూడా అంటారు.

దీని ఆకులు దీర్ఘ వృత్తాకారంలో పట్టుకుంటే మృదువుగా ఉంటాయి. దీని పువ్వులు లేత పసుపురంగులో గుండ్రంగా ఉంటాయి. ఈ ఆకు నమిలితే చేదుగా ఉంటుంది. ఇది నమిలిన మూడు నాలుగు గంటలు చేదుగానే ఉంటాయి.

మధుమేహం లేనివారికి మాత్రమే చేదుగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి చప్పగా అనిపిస్తాయి. దీంట్లో చిన్విక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను అదుపు చేయడంలో సహాయం చేస్తుంది. దీనిని నేరుగా నమలడం లేదా కషాయంలా తీసుకోవచ్చు.

ఇలా తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఈ ఆకులుగర్బాశయాన్ని ఆరోగ్యంగా చేయడంలో సహాయంచేస్తుంది. ఏమైనా దోషాలు ఉంటే తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యం చేసి గుండె జబ్బులను నివారిస్తుంది.

ముఖ్యంగా ఆస్తమాతో బాధపడేవారు కూడా ఈ ఆకులను తినొచ్చు. మలబద్దకం సమస్య ఉన్నవారు ఈ ఆకులు తింటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

తర్వాత మొక్క అలొవెరా. అలోవెరా పాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాన్ని బాగుచేసి దాన్ని రక్షించే దినగా ఈ అలొవెరా గుజ్జు పనిచేస్తుంది. ఈ గుజ్జు నీటిలో వేసుకుని తాగితే సరిపోతుంది. అలాగే కాకరకాయ లో మధుమేహాన్ని తగ్గించే గుణాలు అధికం.

కాకరకాయ ఆకులు తినడం లేదా కాకరకాయలు కూర, ఫ్రై చేసుకుని తినాలి. శరీరంలో చక్కెర స్థాయిలు అదుపుచేస్తుంది మరియు టైప్ టూ డయాబెటిస్ కి కాకరకాయ చాలా మంచిది. ఆయుర్వేదంలో తిప్పతీగ కూడా మధుమేహం కోసం వాడతారు.

ఈ ఆకు రసం శరీరంలోని విషపదార్థాలు బయటకు పంపేస్తుంది లేదా నాశనం చేసేస్తుంది. గిలాయ్ (తిప్పతీగ) రసం, పొడి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. ఈ పొడిని రాత్రంతా వేడినీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగేస్తే మంచిది. తిప్పతీగ అందుబాటులో ఉండే కషాయంలా చేసుకుని తాగినా మంచిదే.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top