డబ్బులు లేకపోయినా ఈ మహమ్మారి నుండి బరటపడాలంటే ఈ 5 తినాల్సిందే

కరోనా వైరస్ నుంచి మనను మనం చాలావరకు ఎదుర్కోవడానికి మన శరీరంలో రోగనిరోధక శక్తిని సిద్ధం చేసుకుని ఉండాలి. మరి అలాంటి మహమ్మారి నుంచి బయటపడడానికి కూడా మన శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి సరిపోకపోవచ్చు. అది వృద్ధి చేసుకోవడానికి చాలా తక్కువ ఖర్చుతో మంచి పోషక ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. కానీ ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న అటువంటి కొన్ని కోట్ల సంవత్సరాల ముందే మన చుట్టూ బాక్టీరియా, వైరస్ మన శరీరంలో కూడా ఉన్నాయి.

అయితే కొన్ని బాక్టీరియాలు మేలు చేసే కొన్ని మాత్రం మనిషి యొక్క జీవితాన్ని , మనిషి జీవన ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా మారుతాయి. మనిషి జీవించినంత కాలం ఈ బ్యాక్టీరియా మనిషితో పాటు జీవనం సాగిస్తాయి. బహుశా తర్వాత కూడా ఉండును. ఇలాంటి వైరస్ నుండి అంటే హానికారక బ్యాక్టీరియా నుండి కరోనా వైరస్ నుండి రక్షణ  కల్పించే మనిషిలోని ఇమ్యూనిటీ వ్యవస్థ అదే రోగనిరోధక వ్యవస్థ బలపరిచేటటువంటి ఐదు రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆహార పదార్థాలు ఏవైతే చెప్పుకుంటున్నామో అవి ఎక్కడైనా కానీ ఇప్పుడైన కానీ దొరికేవి అందరికీ తక్కువ ధరలో అందుబాటులో ఉండేవి. పెద్దగా ఖర్చు లేకుండా చాలా తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరం కూడా తీసుకోగలిగిన పోషకాహారం గురించి చెప్పుకోవచ్చు. ఆహారం తీసుకోవడం వలన మనకు వచ్చే పోషకాలు ఏమిటి. వాటి వల్ల లాభాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో మొదటగా తీసుకోవాల్సింది నిమ్మకాయ నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది అని మనందరికీ తెలిసిందే. ఇది బ్యాక్టీరియాను ఎలా చంపుతుంది. వైరస్ ను ఎలా నిరోధిస్తుంది. ఎలా నిరోధిస్తుంది అనేది అందరికీ ఉన్న సందేహం.

ఈ నిమ్మకాయ మన జీర్ణ వ్యవస్థకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇమ్యూనిటీని ఉత్తేజపరుస్తుంది. ఇమ్యూనిటీ బాగుండాలంటే నిమ్మకాయని తరచూ వాడుతుండాలి. ఇందులో ఉండే సిట్రస్ బ్యాక్టీరియాను చంపేస్తుంది. అవసరమైన బ్యాక్టీరియాని కాపాడుతుంది.  నిమ్మకాయ రసం కొద్దిపాటి ఉప్పు తో  తరచూ తీసుకుంటే బ్యాక్టీరియా, వైరస్ నుంచి రక్షించుకోవచ్చు. చక్కెర ఉపయోగం తగ్గించాలి. స్పోర్ట్స్ లో పాల్గొనే వాళ్లు నిమ్మరసంలో ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల కోల్పోయిన సోడియం తిరిగి పొందుతారు మరియు తక్షణ శక్తి లభిస్తుంది.

తర్వాత ఆహారపదార్థం పాలకూర. అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆకుకూర పాల కూర. పాలకూర అనేది ఆల్కలాయిడ్ ఫుడ్ పాలకూర ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకున్న వెంటనే రోగనిరోధకశక్తిని బలపరుస్తుంది వారానికి రెండు లేదా మూడు రోజులు మీరు తప్పకుండా పాలకూరను తీసుకోండి. వైరస్కి గురి కాబడ్డా, లేకపోయినా ఆకుకూరలుని వారానికి 2 సార్లు తీసుకోవడం మంచిది. దీనిని అనేక వంటల్లో లేదా జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు. పాలకూరలో ఐరన్ మరియు పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి.

మూడో పదార్థం వెల్లుల్లి అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి రోజూ రెండు రెబ్బలు తీసుకోవాలి పైన పొట్టు తీసేసి చితక్కొట్టి లేదంటే నేరుగా తినేయొచ్చు లేదంటే వేడి అన్నం లో ఒక ముద్ద లో వీటిని పెట్టుకొని తినేయవచ్చు ఇలా తినడం వల్ల ఇది నేరుగా జీర్ణవ్యవస్థలోకి వెళ్లి అక్కడున్న బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడుతుంది. తర్వాత పదార్థం బాదం ఒక మూడు బాదంపప్పులను రాత్రి పడుకునేటప్పుడు నానబెట్టి పైన తోలు తీసి ఉదయాన్నే పరగడుపున ఒక మూడు మరియు సాయంత్రం 3 తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. పిల్లలకు కూడా పెట్టడం వలన వాళ్ళలో కూడా రోగనిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top