పార్లర్కు వెళ్లలేని వారికి ఫేషియల్ చేసిన తర్వాత వచ్చే గ్లో కానీ కలర్ కానీ పది రూపాయలతో ఇలా చేస్తే వస్తుంది.
ముఖం కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. కానీ మనం తిరిగే వాతావరణం, వాడే నీళ్లు ఇవన్నీ ముఖాన్ని కాలుష్యంతో, దుమ్ము, ధూళితో నింపేసి జిడ్డుగా, […]