సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇది ఒక చర్మవ్యాధి. ఆటో యూనియన్ డిస్ ఆర్డర్ వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. చర్మ కణాల మీద రక్షణ వ్యవస్థ అనేది దాడి చేస్తే దానిని సోరియాసిస్ అంటారు. ఈ చర్మ వ్యాధి వచ్చిన నాలుగైదు సంవత్సరాల తర్వాత జాయింట్స్ మీద కూడా దాడి చేయడం మొదలు పెడుతుంది. జాయింట్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ రావడం, డోంట్ ఇష్యూ డ్యామేజ్ అవ్వడం లాంటివి వచ్చి ఆర్థరైటిస్ గా మార్పు చెందుతుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ తో బాధపడేవారు ఉదయం పూట వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే చాలా మంచిది. ఈ వీట్ గ్రాస్ జ్యూస్ తాగడం వల్ల బాగున్నారా నుంచి రక్షక కణాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.
అందుకని బ్లడ్ ఫార్మ్ అవ్వడానికి, ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండడానికి వీట్ గ్రాస్ జ్యూస్ బెస్ట్. ఈ వీట్ గ్రాస్ జ్యూస్ ని 100, 150 ml తేనె కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది కుదరనప్పుడు ఉదయం పూట వెజిటేబుల్ జ్యూస్ ఒక కప్పు తీసుకొని దానికి వీట్ గ్రాస్ పౌడర్ కలిపి తాగిన సరిపోతుంది. ఉదయం ఈ జ్యూస్ తాగిన 45 నిమిషాల తర్వాత బ్రేక్ ఫాస్ట్ లో సెనగలు, బొబ్బర్లు, పెసలు లాంటివి పెట్టుకుని దానికి కర్పూజ, జామకాయ, బొప్పాయి ఏదైనా ఫ్రూట్ పెట్టుకుని తినాలి. ఉడికిన ఆహారాలు అసలు తినకూడదు. మధ్యాహ్నం పూట సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నవారికి కంప్లీట్ ఆయిల్ జీరో, సాల్ట్ జీరో, చింతపండు జీరో.
ఇవన్నీ మానేస్తే ఇన్ఫ్లమేషన్ చాలా బాగా తగ్గుతాయి. స్పెల్లింగ్ కూడా ఉండదు. ఉప్పు వల్ల నొప్పులు బాగా ఎక్కువవుతాయి కాబట్టి తగ్గిస్తే నొప్పులు రాకుండా ఉంటాయి. అసలు ఉప్పు మానేస్తే ఈ క్రానిక్ ఇమ్యూన్ డిసార్డర్స్ రాకుండా ఉంటాయి. మధ్యాహ్నం భోజనం పుల్కాలు పెట్టుకొని ఆకుకూరలు ఎక్కువగా తినాలి. కూరలో ఒకటి రెండు పెట్టుకుని తినాలి. సాయంత్రం 5:30 కి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగాలి. ఈ జ్యూసెస్ లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది. డిన్నర్ లో డ్రైనట్స్ గాని, డ్రై ఫ్రూట్స్ గాని నానబెట్టుకుని తినాలి. ఆవునులో ముద్ద కర్పూరం కలిపి నొప్పులు ఉన్నచోట రాస్తే చాలా ఉపశమనం కలుగుతుంది.
సోరియాటిక్ ఆర్థరైటిస్ క్రమేపీ తగ్గే కొద్దీ స్టెరాయిడ్స్ టాబ్లెట్స్ మెల్లగా తగ్గించుకోవచ్చు.