తాగేవారికి ఏమి కాకుండా ఇది భలే అడ్డుపడుతుంది

ఈ రోజుల్లో ఆల్కహాల్ తాగడం అనేది మోతాదుకు మించి తాగడం అనేది సర్వసాధారణం అయిపోయింది. నూటికి 80 నుంచి 90 శాతం మంది తాగుడుకు అలవాటు అయిపోతున్నారు. అతిగా తినడం వలన ఆహార పదార్థాలు కొవ్వుగా మారిపోయి ఒబిసిటీ పెరిగిపోతుంది. ఆల్కహాల్ మరియు ఒబేసిటి వలన లివర్ ప్యాట్ గా అయిపోతుంది. కొంతమంది ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ ఒబేసిటీ వలన లివర్ ఫ్యాటీ అయిపోతుంది. ఫ్యాటీ లివర్ స్టేజ్ అనేది  ఆల్కహాల్ తీసుకునే వారికి ఒబేసిటీ  ఉన్న వారికి వచ్చే అవకాశం ఉంటుంది.

వందకి 70 శాతం మందికి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంటుంది. ఫ్యాటీ లివర్  వలన నెమ్మదిగా లివర్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.  ఇది కొద్ది సంవత్సరాలకు  లివర్ సిర్రోసిస్ గా మారే అవకాశం ఉంటుంది.   సిర్రోసిస్  గా మారింది అంటే ఆ భాగం మళ్ళీ నార్మల్ గా మారదు. కంకర పోసినట్టు లివర్  భాగం గట్టిగా బిగుసుకుపోయినట్లుగా అయిపోతుంది. అది అలా పెరిగి పెరిగి క్యాన్సర్ గా  కూడా మారిపోతుంది. ఒబేసిటీ  ఉన్నవారికి ఆల్కహాల్ తీసుకునే  వారికి ఫ్యాటీ లివర్ ఉంటే అది లివర్ సిర్రోసిస్ గా మారకుండా అడ్డు పడడానికి పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది.

పుచ్చకాయ వేసవికాలంలో చలవ   చేస్తుంది. చల్లగా ఉంటుంది అని పుచ్చకాయ తింటారు. కానీ వర్షాకాలం, చలికాలంలో చల్లగా ఉంది. జలుబు చేస్తుంది అని  ఎవరు తినడానికి ఇష్టపడరు. కానీ  పుచ్చకాయ ప్రతి సీజన్ లో దొరుకుతుంది. కాబట్టి తినడానికి ప్రయత్నించండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ లో కానీ, డిన్నర్ లో కానీ ప్రతి రోజు పుచ్చకాయ తినడం మంచిది. కుకుర్బిటాసిన్ అనే ఆసిడ్ కాంపౌండ్ ఉంటుంది. ఈ  కాంపౌండ్ కెమికల్  లివర్ స్లిమ్ గా ఉన్నప్పుడు,  ఆల్కహాల్ అలవాటు లేనప్పుడు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది.

పుచ్చకాయలోని సిట్రులిన్ అనే ఒక  ఎమైనో  యాసిడ్ ఉంటుంది.  అలసట రాకుండా ఎక్కువ సమయం పని చేసేటప్పుడు సహాయపడుతుంది. తద్వారా లివర్ కెమికల్స్,   ఫ్రీ రాడికల్స్ శుభ్రంగా క్లీన్ చేస్తాయి.  కొన్ని ఎనర్జీ డ్రింక్స్ తాగినప్పుడు ఎంతో ఉత్సాహంగా పని చేస్తాము. అలాగే పుచ్చకాయ తిన్నప్పుడు కూడా అలాగే ఎనర్జిటిక్గా ఉంటాము. పుచ్చకాయ  తినడం వల్ల ఈ మూడు రకాల ప్రయోజనాలు కలుగుతాయని 2019 వ సంవత్సరం   సాహిత్ బెహెత్సి మెడికల్ ఏజెన్సీ ఇరాన్ వారు నిరూపించారు.  చల్లగా ఉంది వర్షం వస్తుంది జలుబు చేస్తుంది అని పుచ్చకాయ తినడం మానేయడం మంచిది కాదు. ఏ సీజన్లో అయినా పుచ్చకాయను అన్ని జ్యూస్ లలో  కలిపి తీసుకోవడం లేదా తినడం వలన ఇటువంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top