చాలా మందికి రోజు కాకుండా ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సమస్య రాగానే మనం డాక్టర్ దగ్గరికి పరుగెత్తాల్సి అవసరం లేదు. జ్వరం, తలనొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం ,ఆకలి లేకపోవడం వంటి సమస్యల పరిష్కారానికి చాలామంది భోజనం చేసిన తర్వాత సోంపు తింటూ ఉంటారు. తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది అని ఒక నమ్మకం. అది నిజమే. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి సోంపు చాలా బాగా సహాయపడుతుంది.మందు ఒక గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ సోంపు వేసి బాగా మరిగించాలి.సోంపులో ఉన్న లక్షణాలు విటమిన్ ఈ, జింక్, మెగ్నీషియం, సెలీనియం, మ్యాంగనీస్, క్యాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.
అలాగే ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. తాగితే అధిక బరువు సమస్యను అధిగమించవచ్చు. శరీరంలో కొవ్వు తక్కువగా ఉండేలా చేస్తుంది. సోంపు గింజలు గ్యాస్టిక్ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. సోంపు జీర్ణరసాలను బాగా విడుదల చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి. కడుపులో మంట తగ్గేలా చేస్తుంది. యాలకులు మంచి సుగంధ ద్రవ్యం శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. వంటకాలకు మంచి వాసన రుచి ఇస్తుంది. దీని లక్షణాలు జీర్ణశక్తి మెరుగు పరచడమే కాకుండా గ్యాస్ట్రిక్ సమస్యలు, యాసిడ్ రిఫ్లెక్షన్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. జీవక్రియను వేగవంతం చేస్తుంది. కడుపులో విడుదలయ్యే కొన్ని రసాయనాలు క్రమబద్ధీకరిస్తుంది. దీంట్లో చిన్న బెల్లం ముక్క లేదా పటికబెల్లం వేయొచ్చు. లేదంటే వడకట్టిన తరవాత కొంచెం తేనె వేసుకోవచ్చు.
బెల్లం ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు బెల్లం, పటిక, తేనె లేకుండా తాగవచ్చు. బెల్లం వేసి ఒక రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆపేయాలి. తర్వాత నీటిని వడకట్టి రోజు ఉదయాన్నే అరగ్లాసు తాగాలి. అలా కుదరకపోతే ఏదైనా తిన్న రెండు గంటల తర్వాత మాత్రమే తాగాలి మ. జ్వరం, మలబద్ధకం, ఆకలి లేకపోవడం, తలనొప్పి వంటి సమస్యలను చాలా బాగా తగ్గిస్తుంది. ఈ మధ్య కాలంలో జీవనశైలి మార్పుల వలన గ్యాస్ సమస్య అధికమవుతుంది. అలాంటి సమయంలో చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. వెంటనే ఉపశమనం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది.ళఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. శ్వాసకోస సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఇది శరీరంలో కఫం తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.