మనకు వైరస్ వల్ల కాని బ్యాక్టీరియాల వల్ల కానీ జలుబు ,దగ్గు ఆయాసం ఇలాంటి సమస్యలు వెంటనే మందులు వేసుకుంటూ ఉంటాం.ఆ వైరస్లు అన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇంకా తన వాడే మందు వెంటనే దాని మీద పనిచేయకపోవచ్చు. ఆ బాక్టీరియా వైరస్ ఈ రెండు రోజులు మూడు రోజుల్లో విజృబించొచ్చు. ఏ రకమైన వైరస్ వచ్చిన మనకు తెలియదు కాబట్టి ఆ మందు అనుకోండి.ఈ లోపు వైరస్ ఇన్ఫెక్షన్ పెంచేస్తుంది.
అంచేత మనం ఇలాంటి రకరకాల వైరస్ వచ్చిన మనుషులు ఇబ్బంది పడుతున్నప్పుడు అది ఏంటి అనేది ఫస్ట్ మందు వేయకుండా చూసారు అనుకోండి మీ శరీరంలోని రక్షణ వ్యవస్థకి తెలుసు అది ఏ రకమైన వైరస్ ఎలా దాడి చేస్తే చచ్చిపోతాయి. మెకానిజం ఎట్లా సిద్ధం చేసుకోవాలో. మెకానిజం అనేది శరీరంలో నేచురల్ మెకానిజం ఉంటుంది. అదే కదా అది రంగంలోకి దిగుతుంది అనుకోండి .ప్లాన్ సిద్ధం చేసేసుకుంటుంది.
రక్షించాలని వచ్చినప్పుడు జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ వచ్చే ఆయాసం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం తినకండి. కానీ శరీరానికి ముందు సిద్ధం అయ్యే శక్తినిపెంచుకునే అవకాశం ఇవ్వాలి.లంఖణం అంటే అది మీలో చాలా మందికి కూడా తెలియని స్థితిలో ఉన్నారు సమాజంలో. ఇలాంటి విషయాలు చెప్తుంటే ఎందుకు అన్నట్టు వెళ్ళిపోతారు కదా ఎందుకంటే మనకు ఎందుకు అనుకుంటారు. ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైనా ఆలోచించండి. అంటే ఏమీ లేదు మీ శరీరానికి ఆహారం పెట్టకుండా శరీరానికి శక్తిని పెంచడం కోసం పని చేయకూడదు.
పని పక్కన పెట్టేసి పోస్ట్ ఫోన్ చేసేయ్ అని బాడీ అడుగుతుంది. దగ్గు, జ్వరం వచ్చినప్పుడు తినాలని కోరిక లేకుండా చేస్తుంది. నువ్వు పడుకో అని చెప్తున్నా కూడా అప్పుడు కూడా మీరు శరీరం మాట వినరు. మరి ఇదేనా మనం చేయవలసింది . సమస్త జీవరాసులు వింటాయి కనుకే డాక్టర్ దగ్గరికి వెళ్లవు. ఏమి తినకుండా పడుకుంటేనే శరీరం పుంజుకుంటుంది. మనం ఉపవాసానికి దీనికి తేడా ఏంటి అంటే ఆరోగ్యం బాగున్నప్పుడు శరీరానికి రెస్ట్ ఇవ్వడం ఉపవాసం. శరీరం బాగోనప్పుడు రెస్ట్ ఇవ్వడం లంఖణం. మంచినీళ్లు సహాయంతో మీరు లంకణం పెట్టేస్తే మూడు నాలుగు రోజుల్లోనే మీకు జలుబు, దగ్గు, జ్వరం కారణమైన వైరస్ను నశింపచేస్తుంది మీ రక్షణవ్యవస్థ.
రక్షణవ్యవస్థలో వైరస్, బాక్టీరియాను ఎదిరించే పవర్ మీలో ఉంది. కానీ మీరు వినియోగించుకోవటం లేదన్న మాట ఉపయోగించుకోవడం చేతకాకపోతే ఆలోచించండి ఇలాంటి వైరస్ దాడి చేసినప్పుడు పిల్లలు కానీ మన ఇంట్లో పెద్దలు కానీ తినకండి ఉదయం నుంచి వేడీ నీళ్లు తాగండి. కాఫీ తాగినట్టు కొంచెం వేడిగా కావాలి. మీరు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తీసుకోండి. నిమ్మకాయ పిండితే ఎక్కువ అనుకుంటారేమో విటమిన్-సి ఎక్కువగా కావాలి వైరస్ బ్యాక్టీరియాలు చంపాలంటే వాటికి ఉపయోగించుకుంటుంది కాబట్టి తాగండి. ఐదు నిమిషాల సేపు ఎప్పుడు తాగాలి అంటే ఉదయం ఒకటి, రెండు గంటలకు ఒకసారి, మీరు ఎప్పుడూ ఆకలి అనిపిస్తే అప్పుడు తాగండి. ఎప్పుడు శక్తి కావాలి అనిపిస్తే అప్పుడు ఒక అర్థగంటకోసారి ఈ నీళ్ళు తాగండి. అంతేకానీ ఆహారం ఇవ్వకండి. దీనివలన యాంటీబాడీస్ త్వరగా తయారవుతాయి.