శాకాహారులకు శుభవార్త విటమిన్ B12 ని పుష్కలంగా అందించేది ఇదే….…!

శాకాహారులందరికీ B12 లోపం రాకుండా ఉండడానికి చాలా బెస్ట్ సొల్యూషన్ లభించింది. చీప్ అండ్ బెస్ట్ లో B 12 అందించేది మామిడికాయ సీడ్ పౌడర్. దీనిని పౌడర్ చేసుకుని గనుక వాడుకుంటే B12 చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంది అంటే మన శరీరానికి 2.4 మైక్రోగ్రామ్స్, మ్యాంగో సీడ్ పౌడర్ లో 120 మై ప్రోగ్రామ్స్ విటమిన్ B 12 ఉంది. అంటే దీనిని ఎక్కువగా తినలేము, ఒక్కోసారి చేదుగా వగరుగా ఉంటుంది. ఈ మ్యాంగో సీడ్  పౌడర్లో 120 మైక్రోగ్రాముల విటమిన్ బి12 ఉందని సైంటిఫిక్ గా నిరూపించిన వారు ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫుడ్ టెస్టింగ్ లాబరేటరీ వారు నిరూపించారు.

అలాగే రెండోవారు జునాగద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ జునాగద్ గుజరాత్ వారు స్పెషల్ గా మాంగో సీడ్  పౌడర్ యొక్క ఇంపార్టెన్స్ ని అందులో B12 విటమిన్ ని కనుగొని ఇలా నిరూపించడం జరిగింది. ఈ మ్యాంగో సీడ్ పౌడర్ ని ఎలా వాడుకోవాలి అంటే ఒకటి రెండు స్పూన్లు తీసుకుని నీళ్లల్లో కలిపి కొంచెం తేనె కూడా కలుపుకుని తాగవచ్చు. రెండో పద్ధతి ఏమిటి అంటే మనం పుల్కాలు చేసుకునేటప్పుడు ఈ మ్యాంగో సీడ్ పౌడర్ ని ఒకటి రెండు స్పూన్లు కలుపుకొని వాడుకుంటే సరిపోతుంది రోజుకి అవసరమైన విటమిన్ బి12 వెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే ఈ పౌడర్ ని కూరల్లో కూడా వేసుకోవచ్చు.

ఇలా ఏదో ఒక రూపంలో కలుపుకొని తినవచ్చు. 100 గ్రాముల మ్యాంగో సీడ్ పౌడర్ తీసుకుంటే 421 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. కార్బోహైడ్రేట్ 70 గ్రామ్స్, ప్రోటీన్ 11 గ్రామ్స్, ఫ్యాట్ 5 గ్రామ్స్, ఫైబర్ 2 గ్రామ్స్, ఐరన్ 12 మిల్లీగ్రామ్స్. దీనిలో చాలా చాలా ఎక్కువ ఐరన్ ఉంది. అందుకనే రక్తహీనతను తగ్గించడానికి పుష్కలంగా ఐరన్ ని అందిస్తుంది. కాల్షియం 111 మిల్లీగ్రాములు ఉంటుంది. ఈ పౌడర్ లో 9 రకాల అమినో ఆసిడ్స్ ఉన్నాయి. ఇవి ప్రోటీన్ రూపం లో బాడీ కి అందుతాయి. వీటిని మనకు తొమ్మిది రకాలుగా అందించాడని ఉపయోగపడుతున్నాయి అని తెలియజేశారు. అలాగే మ్యాగ్నీ ఫెయిరీన్ అనే స్పెషల్ కెమికల్ కాంపౌండ్ ఉంది.

ఈ మ్యాంగో సీడ్ పౌడర్ లో ఉంది. దీనివల్ల బెనిఫిట్ ఏమిటి అంటే బ్రెయిన్ సెల్స్ కుచించకపోకుండా ఉపయోగపడుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top