కేవలం మూడు రోజులు చేసినట్లయితే చాలు, ఎటువంటి పైల్స్ 5 అయినా సరే మాయం మళ్ళి రమ్మన్నా రాదు.

ప్రస్తుతం చాలామంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మొలలు బాహ్య మరియు అంతర్గత మొలలు అని మొత్తం 9 రకాల మొలలు ఉంటాయి.  మొలల వ్యాధి ఉన్నవారు మలవిసర్జన చేసినప్పుడు రక్తం పడటం, నొప్పి రావటం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మొలల వ్యాధితో బాధపడేవారు కూర్చోలేక, నిలబడలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలీక మానసిక ఒత్తిడికి గురి అవుతారు.

నొప్పిని భరించలేక చాలా రకాల హాస్పిటల్స్ తిరిగి ఎన్నో మందులను కూడా ఉపయోగించి ఉంటారు. అయినప్పటికీ ఈ సమస్య తగ్గని వారు ఈ చిట్కా ట్రై చేసినట్లయితే ఎటువంటి మొలలు అయినా సరే మాయం అయిపోతాయి.  ఈ చిట్కా కోసం ముందుగా బాగా పండిన అరటి పండును తీసుకుని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీని కోసం పచ్చకర్పూరాన్ని తీసుకోవాలి. పచ్చ కర్పూరం అన్ని కిరాణా షాప్ లలో దొరుకుతుంది. పూజలో వాడే కర్పూరం ఈ చిట్కా కోసం ఉపయోగించుకూడదు.

పచ్చ కర్పూరం వేరుగా ఉంటుంది. పచ్చకర్పూరాన్ని ఎక్కువగా ప్రసాదాలు లడ్డూలు, స్వీట్స్ తయారుచేయడంలో ఉపయోగిస్తారు. పచ్చ కర్పూరం చిన్న ముక్క తీసుకుని అరటిపండు ముక్కలో పెట్టుకుని ఉదయాన్నే  పరగడుపున తినేయాలి. దీనిని మెత్తగా నమిలి నెమ్మదిగా తినాలి.  ఇలా వరుసగా  మూడు రోజుల పాటు ఉదయాన్నే పరగడుపున దీన్ని తీసుకోవడం వలన ఇటువంటి మొలలు అయినా సరే మాయమైపోతాయి. పచ్చ కర్పూరం మొలలు వ్యాధిని తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

ఈ సమస్య తగ్గాలంటే మసాలాలు తినడం మానేయాలి. ఆయిల్ ఫుడ్స్, బయట ఆహారాలను పూర్తిగా మానేయాలి. కారం తక్కువగా తినాలి. పూర్తిగా కారం తినడం మానేయాలి.  ఈ చెట్లను వరుసగా మూడు రోజులపాటు తిన్నట్లయితే రక్తం పడటం  వంటివి రావడం  జరుగుతుంది. ఇటువండి వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ఎటువంటి మందులూ అవసరం లేదు దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని వయసుతో సంబంధం లేకుండా బాధ పడే ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు.

దీని వల్ల ఎటువంటి నష్టాలు ఉండవు. తగ్గట్లేదు విసిగిపోయి  ఉపయోగించినప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు అనుకునే వారు ఒకసారి చిట్కాలు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది. మీరు కూడా చిట్కా చూసి  ట్రై చేసి చూడండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top