గర్భంలో ఉన్న పిండానికి నాభి ద్వారా, బొడ్డు తాడు ద్వారా పోషకాలు వెళుతూ ఉంటాయి. బొడ్డుతాడును డెలివరీ అయిన వెంటనే కట్ చేస్తారు. పొట్ట భాగంలో బొడ్డు ఒక రంద్రంలా లోపలికి వెళ్ళిపోతుంది దీనిని బెల్లీ బటన్ అంటారు. బొడ్డు భాగానికి చుట్టూరు కొన్ని లెక్కల ప్రకారం చేస్తే 72 రకాల వేయిన్స్ చుట్టుపక్కల కనెక్ట్ అయ్యి ఉంటాయి. అనేక రిసెప్టార్స్ అక్కడ ఉంటాయి. బొడ్డులో ఆయిల్ పోయడం ద్వారా బెనిఫిట్ సైంటిఫిక్ గా చూస్తే, పొట్టలో ఉండే ఇండస్టైన్ లో ఉండే రిసెప్టార్స్ ని కంట్రోల్ చేసి డైజెస్టివ్ సిస్టంలో డైజెస్టివ్ సిస్టం సమస్యలను తగ్గించడానికి బొడ్డులో పోసే ఆయిల్ లోపలికి వెళ్ళదు.
నర్స్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని నిరూపించారు. 2018 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ టూరిన్ ఇటలీ వాళ్లు దీని మీద పరిశోధన చేసి నిరూపించడం జరిగింది.ఇలా బొడ్డులో ఆయిల్ వేయడం ద్వారా పెయిన్స్ తగ్గించడానికి, ఆటో ఇమ్యునో డిజార్డర్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. 2015 లో యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ USA వారు ఆయిల్ బొడ్డులో వేసినప్పుడు ఆయిల్ లో ఉండే కొన్ని నానో పార్టికల్స్ లోపలికి వెళ్లి పెయిన్స్ తగ్గించడానికి కారణం అవుతున్నాయని నిరూపించారు. మరి ఏ ఆయిల్ ని బొడ్డులో వేసుకుని పడుకుంటే మంచిదా ఇప్పుడు చూద్దాం.
ఆయిల్ నీ కొద్దిగా వేడి చేయాలి. గోరువెచ్చని ఆయిల్ నీ బొడ్డులో వేసి పడుకోవాలి, పైన కూడా ఆయిల్ ని అప్లై చేయవచ్చు. మొదటిది కెన్నబిస్ ఆయిల్ పెయిన్ అండ్ టెన్షన్ తగ్గడానికి ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది. రెండవది టీ ట్రీ ఆయిల్ చర్మం లో ఉండే ఆటో ఇమ్యునో డిజార్డర్స్ కి ఉపయోగపడుతుంది. మూడవది పేపర్ మెంట్ ఆయిల్ దీనిని బొడ్డులో వేయడం వల్ల ప్రేగుల్లో వచ్చి పెయింట్స్ తగ్గుతాయి. ఇక నాలుగోది వేప నూనె స్కిన్ కి హెయిర్ కి బాగా ఉపయోగపడుతుంది. ఐదవది జింజర్ ఆయిల్ వికారంగా ఉన్నప్పుడు, ఇన్ఫ్లమేషన్ బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది.
ఇక ఆరవది లావెండర్ ఆయిల్ మరియు జాస్మిన్ ఆయిల్ వీటిని బొడ్డులో వేసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గడానికి నిద్ర బాగా పడటానికి ఉపయోగపడతాయి. ఇక ఏడవది ఆవ నూనె, ఎనిమిదవది నెయ్యి ఈ రెండు గర్భవతుల రిలాక్సేషన్ కి బాగా ఉపయోగపడతాయి.