మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి, తక్కువ ఖర్చులు ఎక్కువ పోషకాలు అందించాలి అన్నా, అసలు పోషక లాభం రాకుండా ఉండాలి అన్నా ఆకుకూరలను ఎక్కువగా తినాలి. మార్కెట్లో దొరికే అన్ని ఆకుకూరల్లో తక్కువగా వాడేది మెంతికూర. ఈమె ఎందుకు పోషకాలను సైంటిఫిక్ గా నిరూపించిన వారు 1986 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN తార్నాక హైదరాబాద్ వారు నిరూపించడం జరిగింది. 100 గ్రాముల మెంతికూరలో 86 గ్రాములు నీటి శాతమే ఉంటుంది. రెండు గ్రాముల కార్బోహైడ్రేట్స్ మరియు నాలుగు గ్రాముల ప్రోటీన్ దీనిలో ఉన్నాయి. ఫ్యాట్ 0.8% ఉంటుంది పీచు పదార్థం 5 గ్రామ్స్ ఉంటుంది.
34 క్యాలరీల ఎనర్జీ ఈ మెంతికూర నుండి లభిస్తుంది. ఐరన్ 5.6 మిల్లీగ్రాములు, కాల్షియం 396 మిల్లీగ్రాములు, విటమిన్ C 58 మిల్లీ గ్రాములు, పోలిక్ యాసిడ్ 75 మైక్రో గ్రాములు, విటమిన్ K1 428 మైక్రో గ్రాములు ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టడానికి ఎప్పుడైనా గాయాలు అయినప్పుడు రక్తం కారకుండా ఉండడానికి ఎముక పుష్టికి బాగా ఉపయోగపడుతుంది. బీటా కెరోటిన్ 9245 మైక్రో గ్రాములు ఉంది. బీటా కెరోటిన్ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పవచ్చు. కాకుండా కంటిచూపులు పెంచడానికి కూడా ఈ బీటా కేరోటీన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా బీటా కెరోటిన్ మరియు ఐరన్ ఉంటుంది.
దీనివల్ల రక్తహీనత రాకుండా కాపలా కాస్తుంది అని నిరూపించడం జరిగింది. ఇందులో విటమిన్ K ఎక్కువ ఉండడం వల్ల ఐరన్ ని ఫాస్ఫరస్ ని ఎముకలకు బాగా పట్టేటట్టు చేస్తుంది. ఇవి ఎముకకు పట్టకపోతే ఎముకలు గుల్లబారి పోతాయి. కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ K ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి. ఈమెందుకు చిన్న పిల్లలకు ఎక్కువగా పెడితే వాళ్లు చాలా ఆరోగ్యంగా ఎముకలు బలంగా తయారవుతాయి. మరి ఎముకలు విరిగిపోకుండా ఆస్ట్రోపోరాసిస్ రాకుండా ఈమె ఎందుకురా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మెంతుకూర అనేది డయాబెటిక్ పేషెంట్లకు కూడా చాలా మంచిది.
ఈ మెంతికూర బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది అని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. అంతేకాకుండా ఈ మెంతికూర తీసుకుంటే ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. దీనిని పుల్కా పిండిలో కూడా కలుపుకొని తినవచ్చు దీనిలో ఉన్న చేదు కారణంగా ఉప్పులేని లోటు కూడా తెలియకుండా ఉంటుంది.